ELR: ఐదేళ్ల ఎంపీపీ పాలన విజయవంతంగా ముగిసిందని, అందరి సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేశామని ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అన్నారు. శనివారం ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన చివరి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ ఐదేళ్లలో వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
'అందరి సహకారంతో అభివృద్ధి చేశాం'


