NRML: లోకేశ్వరం మండలంలోని నగర్ ప్రాంతంలో గల 2 రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. KSR రైస్ మిల్లులో తనిఖీలు చేయగా దాదాపు 5385.246 మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువగా ఉందని దాని విలువ రూ.12 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. అలాగే శ్రీ లక్ష్మీనరసింహ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించగా దాదాపు 5746 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
తెలంగాణ
రెండు రైస్ మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు


