హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైనర్ బాలిక కేసులో పోలీసుల గాలింపు!

గుంటూరులో మైనర్ బాలికను తీసుకెళ్లిన ఘటనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న వెంకటేష్ బాలికను బైక్‌పై తీసుకెళ్తున్న ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వారు పట్టాభిపురం ఎస్సై కే. నాగేంద్ర 8688831345 సమాచారం అందించాలని కోరారు.