PLD: నరసరావుపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఆధార్ స్పెషల్ క్యాంప్ నిర్వహించారు. ఈ ప్రత్యేక శిబిరంలో జిల్లా అధికారులు ఆధార్‌కు సంబంధించిన వివిధ సేవలను అందిస్తున్నారు. కొత్తగా ఆధార్ నమోదు చేసుకోవడంతో పాటు ఆధార్‌లో పేరు, చిరునామా, మొబైల్ నంబర్ తదితర వివరాల్లో మార్పులు, సవరణలు చేసుకునే అవకాశం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్‌లో ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరం


