హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టులో 16.28 టీఎంసీల నీటి నిల్వ

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో శనివారం 10 గంటలకు 16.2864 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీటిమట్టం 146.56 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 1,840 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 284 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. మొత్తం 62 గేట్లలో ఒక్క గేటును కూడా తెరవలేదు. HMWSకు 284 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.