హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులే నవ సమాజ నిర్మాతలు: బాబా ప్రసాద్

కృష్ణా: విద్యార్థులే నవ సమాజ నిర్మాతలని, దేశ భవిష్యత్త్ వారి భుజస్కందాలపైనే ఉందని మచిలీపట్నం మాజీ మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు. గాంధీ విద్యాలయంలో వేమూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు దేశభక్తితో మెలిగి, చదువుపై దృష్టి సారించాలని సూచించారు.