E.G: రంపఎర్రంపాలెం ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన తాగునీటి వాటర్ ట్యాంక్‌ను శనివారం ప్రారంభించారు. TDP నాయకుడు, సూరంపాలెం ప్రాజెక్టు ఛైర్మన్ ఉంగరాల రాము దీనిని ప్రారంభించారు. షేక్ మగ్దూం రఫీ ఆర్థిక సాయంతో ట్యాంక్ నిర్మించినట్లు HM తెలిపారు. దీనితో విద్యార్థుల తాగునీటి సమస్య తీరిందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్కూల్లో వాటర్ ట్యాంక్ ప్రారంభం


