హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెచ్‌ఐవీ రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్

ADB: జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నిర్మూలనకు జిల్లా అధికారులు సమన్వయంతో విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. శనివారం పట్టణంలోని స్టేడియం వద్ద ‘ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్-2026’ బైక్ ర్యాలీని DMHO సాధనతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్ 12 వరకు ‘ఎయిడ్స్ సురక్ష మాస్ క్యాంపెయిన్’ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.