KKD: అన్నవరం సత్యదేవుని క్షేత్ర రక్షకులుగా కొలిచే వనదుర్గ అమ్మవారి జాతర మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 వరకు విశేష పూజలు నిర్వహించి పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల్లో భాగంగా 22న బాల అమ్మవారు, 23న సరస్వతిదేవి, 24న అన్నపూర్ణ, 25న మహాలక్ష్మీ, 26న గాయత్రి, 27న వారాహి, 28న రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణలో దర్శనమిస్తారు.
ఆంధ్రప్రదేశ్
వనదుర్గ అమ్మవారి జాతరకు వేళాయె


