హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోట్లమ్మ అమ్మవారికి జలాభిషేకం

W.G: నారాయణపురం గ్రామ దేవత కోట్లమ్మ అమ్మవారి శ్రావణ మాస సంబర మహోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు 18 బిందెలతో కోట్లమ్మ అమ్మవారికి జలాభిషేకం చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.