హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'గూడూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం'

TPT: గూడూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని టీడీపీ నాయకులు కోరారు. శనివారం గూడూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుంచి చల్లకాలువ బ్రిడ్జి వరకు పారిశుద్ధ్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతినెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారని అన్నారు.