ATP: పామిడిలోని శ్రీ భోగేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రావణ శనివారం పురస్కరించుకుని స్వామివారికి విశేష సర్వాలంకార సేవ నిర్వహించారు. భక్తులు దర్శించుకునేందుకు స్వామివారిని సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు ఓం నమఃశివాయ నామస్మరణతో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పామిడిలో ఆధ్యాత్మిక శోభ


