NRML: నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ సబ్‌డివిజన్లు, సర్కిళ్ల పరిధిలోని పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. నిర్ణీత సమయానికి సిబ్బంది బేస్‌లైన్ ఫాలిన్‌లో పాల్గొని అనంతరం పరేడ్ నిర్వహించారు. టౌన్ పోలీస్ స్టేషన్, నిర్మల్ రూరల్, సోన్ సర్కిళ్ల సిబ్బంది నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన పరేడ్‌లో పాల్గొన్నారు.
తెలంగాణ
వీక్లీ పరేడ్‌లో పోలీస్ సిబ్బంది


