MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ వ్యాపారస్తులు మున్సిపల్ చైర్‌పర్సన్‌కు వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా కామారెడ్డి రహదారిలో సుమారు రూ.కోటి వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ పనులు అసంపూర్తిగా ఉండటంతో గత నాలుగు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. పనులు పూర్తి చేయాలని కోరారు.
తెలంగాణ
'అభివృద్ధి పనులు పూర్తి చేయాలి'


