HNK: జిల్లాలో బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకం కింద 100 శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లు అందించనున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. 5వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఆధార్, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, తెల్ల రేషన్ కార్డు ఉండాలన్నారు.18–55 ఏళ్ల మహిళలు అర్హులన్నారు. అర్హులైన మహిళలు సెప్టెంబర్ 13లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు: కలెక్టర్


