హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికలపై పట్టణంలో రాజకీయ చర్చ

ATP: కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికలపై పట్టణంలో రాజకీయ చర్చ జోరందుకుంది. అధికార కూటమి, YCP తరఫున చైర్మన్ అభ్యర్థులు ఎవరన్నదే హాట్‌టాపిక్‌గా మారింది. పలువురు నేతలు తామే అభ్యర్థులమంటూ అనుచరుల వద్ద ప్రచారం చేసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. వార్డుల గెలుపు, మున్సిపల్ పీఠంపై ఇప్పటినుంచే లెక్కలు మొదలయ్యాయి. అభ్యర్థుల ప్రకటనతో స్పష్టత రానుంది.