హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గంజాయి నిర్మూలనే లక్ష్యంగా గూడూరులో 2కే రన్

MHBD: మాదకద్రవ్యాలు, గంజాయి నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం గూడూరు మండల కేంద్రంలో 2కే రన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శబరీష్ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్యపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అనంతరం డ్రగ్స్ వాడబోమంటూ విద్యార్థులు, యువతతో ప్రతిజ్ఞ చేయించి 2కే రన్‌లో పాల్గొన్నారు.