హైదరాబాద్: 28°C
తెలంగాణ

గెస్ట్ ఫ్యాకల్టీకై దరఖాస్తుల ఆహ్వానం

NRML: నిర్మల్ పట్టణంలోని అర్బన్ కేజీబీవీ (పాఠశాలలో) కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారిని సుజాత తెలిపారు. పీజీసీఆర్టి ఇంగ్లీష్ సబ్జెక్టులో ఒక పోస్టు ఖాళీగా ఉందని సంబంధిత సబ్జెక్టులో పీజీ బీఈడీ పూర్తి చేసిన మహిళ అభ్యర్థులు అర్హులని ఆసక్తి, అర్హత ఉన్నవారు ఈనెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.