హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడికి బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ భరోసా

VKB: తాండూరులో కాంగ్రెస్ వర్గ విభేదాల వల్ల దాడికి గురైన కార్యకర్త నాజర్‌కు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ అండగా నిలిచారు. దాడి సమాచారం తెలియగానే ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాజర్‌ను హైదరాబాద్‌కు తరలించేవరకు తోడుండి ధైర్యం చెప్పడం స్థానికంగా చర్చనీయాంశమైంది.