KDP: కత్తులూరుకు చెందిన వెంకట ప్రసాద్ రెడ్డి, ఎస్తర్ రాణి రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారని తెలిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సుమారు రూ.6 లక్షలు తీసుకుని మోసం చేసిందని ఆరోపించారు. గండి క్షేత్రంలో పెళ్లి సమయంలో ఆమె ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసిందని పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు వేంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఎస్తర్ రాణిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రేమ పెళ్లి పేరుతో మోసం.. కేసు నమోదు


