కడప: పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాలతో జరిగిన కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యతని, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి స్వచ్ఛత కీలకమని ఆయన అన్నారు. పోలీస్ సిబ్బంది స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'పరిశుభ్రతే ప్రగతికి సోపానం'


