హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కావలిలో పోలీసులు తనిఖీలు

NLR: కావలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడం గుంట కాలనీలో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 22 మంది పోలీసులతో 100 నుంచి 150 ఇళ్లను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల పై అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.