హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

video: హెల్త్ క్లినిక్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన

కోనసీమ: కొత్తపేట మండలం వాడపాలెంలో రూ. 36 లక్షలతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్‌కు MLA బండారు సత్యానందరావు శనివారం శంకుస్థాపన చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో దీనిని చేపట్టనున్నారు. ఈ కేంద్రంతో స్థానికంగానే మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రాథమిక వైద్య సేవలు, పరీక్షలు అందుబాటులోకి వస్తాయని MLA తెలిపారు.ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు పాల్గొన్నారు.