హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై మురుగనీరు.. ప్రజల అవస్థలు

SRD: జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలోని రైతు బజార్ సమీపంలో ప్రధాన రహదారి పట్టిన మురుగునీరు పారుతుంది. నెలల తరబడి మురుగునీరు పారుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించి మురుగునీరు పారకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.