RR: రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ట్రాఫిక్ విముక్తి కలిగించాలని స్థానిక కాలనీలో ప్రజలు, పలువురు నేతలు డిమాండ్ చేశారు. మణికొండ మర్రిచెట్టు సర్కిల్ నుంచి ఓయూ కాలనీకి వెళ్లే ప్రధాన రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు మారిన రోడ్డు పనులు మాత్రం జరగడంలేదని ప్రజలు వాపోయారు.
తెలంగాణ
VIDEO: రోడ్డు పనులు చేపట్టాలని నిరసన ర్యాలీ


