MBNR: చిన్నచింతకుంట మండలం పర్దిపూర్‌లో దాదాపు 24 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే జీఎంఆర్ చొరవతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక గ్రామానికి 35 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు గ్రామ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
పర్దిపూర్‌లో 24 ఏళ్ల తర్వాత సీసీ రోడ్డు


