హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొట్లాడి నిధులు తీసుకువస్తున్నాం: MLA

HNK: కొట్లాడి నిధులు తీసుకువచ్చి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు. HNK బృందావన కాలనీలో నేడు ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయకుండా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా శాశ్వతంగా అభివృద్ధి పనులు చేపడుతూ ముందుకు వెళ్తున్నామని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలన్నారు.