WGL: సీఎం రేవంత్‌పై సుస్మితా పటేల్ వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక కొండా ఫ్యామిలీ రాజకీయ వ్యూహమా అనే చర్చ నడుస్తోంది. సుస్మిత సొంత నిర్ణయమేనని, మంత్రికి సంబంధం లేదని చెప్తున్నా, దీని వెనుక పొలిటికల్ స్కెచ్ ఉందనేది బహిరంగ రహస్యం. పరకాల టికెట్ సాధించడం పాలిటిక్స్‌లో పట్టు నిలుపుకోవడం కోసమే హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చే వ్యూహాత్మక ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ
పరకాలపై పట్టుకోసం పవర్ గేమ్..?


