SRD : హత్నూర మండల పరిధిలోని కాసాల గ్రామంలో వర్షాలు లేక వరి పంటలు ఎండిపోతున్నాయి. వర్షాభావంతో పొలాలకు సరిపడా నీరు అందకపోవడంతో బోర్లు సైతం నడవడం లేదని రైతులు వాపోతున్నారు. పంటలు ఎండిపోతుండటంతో పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: వర్షాలు లేక రైతుల తీవ్ర ఆవేదన..!


