హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ ఎమ్మెల్యే

BDK: హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ అధ్యక్షులు రేగా కాంతారావుని ఉమ్మడి జిల్లా ఆ పార్టీ నేతలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రేగా పై అసత్య ఆరోపణలు బదనాం చేయాలని చూసిన వ్యక్తులకు తెలంగాణ హైకోర్టు చెంపపెట్టుల తీర్పు ఇచ్చిందని వారు అన్నారు.