MDK: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన పరేడ్‌లో డీఎస్పీ ప్రసన్న కుమార్ పాల్గొని సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో సమన్వయం, సమయపాలన, క్రమశిక్షణ అత్యంత ఆవశ్యకమని డీఎస్పీ పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది శారీరక దృఢత్వంపై దృష్టి సారించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
నేడు పోలీస్ గ్రౌండ్స్‌లో పరేడ్


