ADB: ఇచ్చోడ ముఖరా(కే) గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు కేసీఆర్ ఫ్లెక్సీకి దండం పెట్టి ఆవేదన వ్యక్తం చేశాడు. 'నువ్వు వస్తే తప్ప మాకు ఆసరా పెన్షన్ రాదు సారు' అంటూ బీఆర్ఎస్ పాలనను గుర్తుచేసుకున్నాడు. సీఎం రేవంత్రెడ్డి మూడేళ్లుగా మోసం చేస్తున్నారని ఆరోపించాడు. గతంలో రూ.200గా ఉన్న పెన్షన్ను కేసీఆర్ రూ.2 వేలకు పెంచి వృద్ధులకు అండగా నిలిచారని పేర్కొన్నాడు.
తెలంగాణ
'మల్ల నువ్వే రావాలి సారు'


