భారత్‌తో అక్టోబర్ 3న జరగనున్న స్నేహపూర్వక మ్యాచ్‌ను బహిష్కరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. భారీ ఖర్చు అవసరం లేదని మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా అభిప్రాయపడ్డారు. అయితే బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య మాత్రం షెడ్యూల్ ప్రకారమే భారత్‌తో మ్యాచ్ ఆడతామని స్పష్టం చేసినట్లు సమాచారం. బయట జరుగుతున్న చర్చలు తమపై ఎలాంటి ప్రభావం చూపవని తెలిపింది.
క్రీడలు
భారత్‌తో మ్యాచ్‌పై బ్రెజిల్ ఫుట్‌బాల్ స్పష్టత


