ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. కెరీర్‌లో 977వ గోల్ సాధించిన అతడు.. 1000 గోల్స్ మైలురాయికి మరో 23గోల్స్ దూరంలో ఉన్నాడు. 41ఏళ్ల వయసులోనూ తన జోరు కొనసాగిస్తున్న రొనాల్డో, కొత్త సీజన్‌ను గోల్‌తో ఘనంగా ప్రారంభించాడు. వెయ్యి గోల్స్ సాధిస్తే ఫుట్‌బాల్ చరిత్రలోనే అపూర్వ రికార్డు నెలకొల్పనున్నాడు.
క్రీడలు
1000 గోల్స్‌కు చేరువలో క్రిస్టియానో రొనాల్డో


