హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మఠం శివాలయం ద్వారబంధనాల ఊరేగింపు

NTR: జగ్గయ్యపేట మఠం శివాలయం ద్వారబంధనాల ఊరేగింపు సీతారామపురం నుంచి మునేటి ఏటి ఒడ్డున ఆలయం వరకు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , షరాబు వర్తక సంఘం ప్రెసిడెంట్ శ్రీరాం రామకృష్ణ, యువ నాయకులు శ్రీరాం ధనుంజయ, జిల్లా టీడీపీ పార్టీ నాయకులు నూకల కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.