VKB: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో 'నో బ్యాగ్ డే' అమలు కావడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రతినెలా మూడో శనివారం అమలు చేయాలని విద్యాశాఖ గత విద్యా సంవత్సరం ఆదేశాలిచ్చినా అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యయి. గతేడాది కొన్ని బడుల్లో మొక్కుబడిగా నిర్వహించినా.. ఈ సారి ఎక్కడా కనిపించడంలేదు. ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు మూడో శనివారం కూడా పుస్తకాల సంచులతో బడికి వెళ్తున్నారు.
తెలంగాణ
కాగితాలకే పరిమితమైన ‘నో బ్యాగ్ డే’


