హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివాహ వేడుకకు రావాలని హరీష్ రావుకు ఆహ్వానం

HNK: మాజీ మంత్రి, సిద్దిపేట MLA తన్నీరు హరీష్ రావుని BRS నాయకులు శనివారం ఉదయం HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తన కుమారుడి వివాహ వేడుకకు రావాలని BRS నాయకుడు నర్లగిరి రమేష్ హరీష్ రావును ఆహ్వానించి, పెళ్లిపత్రిక అందచేశారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ KUDA ఛైర్మన్ మర్రి యాదవ రెడ్డి, స్థానిక నాయకులున్నారు.