NRML: జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్‌ను కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రభుత్వానికి సరెండర్ చేసినట్లు సమాచారం. జిల్లా వ్యవసాయ శాఖ పనితీరుపై అసంతృప్తితో పాటు శాఖాపరమైన నివేదికలు సకాలంలో అందకపోవడం, ఇటీవల వ్యవసాయ శాఖపై వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ
జిల్లా వ్యవసాయ అధికారి సరెండర్


