KMM: తెలంగాణ ప్రోగ్రెస్ యు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కొణిజర్ల మండలం తీగల బంజర గ్రామంలో ఆటో జేఏసీ తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని గోడ పత్రికను శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రోగ్రెస్ యు ఆటో యూనియన్ ఖమ్మం జిల్లా నాయకులు భూక్యా బాలు, ముత్తనబోయిన లెనిన్, రామకృష్ణ, సైదులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆటో బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి


