నల్గొండ (M) కంచనపల్లి గ్రామంలోని 9వ వార్డులో ఖాళీ స్థలం పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో నిండిపోయింది. దీంతో సమీపంలో నివసించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో పొదలు మరింత పెరిగి పారిశుధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి స్థలాన్ని శుభ్రం చేసి పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
పిచ్చి మొక్కలతో నిండిన ఖాళీ స్థలం


