RR: వరి సన్నరకాల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందించనుంది. 2026 ఖరీఫ్ సీజన్‌లో సన్నరకాల వరి సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ. 500 చొప్పున ప్రోత్సాహకం అందించనున్నట్లు రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సుజాత తెలిపారు. ఇందుకోసం రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి పంట వివరాలు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు.
తెలంగాణ
వరి సన్నరకాలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహం


