విశాఖపట్నం టీడీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 82వ రోజు ప్రజాదర్బార్ శనివారం నిర్వహించారు. లోకేష్‌ను కలిసేందుకు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి, వారితో ఫొటోలు దిగారు. వివిధ సమస్యలపై వినతులు స్వీకరించిన మంత్రి, వాటిని పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి లోకేష్ ప్రజాదర్బార్


