SRD: జిల్లాలోని మున్సిపల్ కార్యాలయంలో అధికారుల ఫొటోలతో క్షుద్రపూజలు చేయించారనే వార్త తీవ్ర దుమారం రేపుతోంది. పై అధికారిపై కోపంతో ఒక ఉద్యోగి.. కమిషనర్‌తో పాటు మరో ఇద్దరి ఫొటోలను మాంత్రికుడికి పంపి చేతబడి చేయించినట్లు ప్రచారం సాగుతోంది. సదరు అధికారులకు అరిష్టం కలగాలనే దుర్బుద్ధితోనే ఈ పనికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
తెలంగాణ
మున్సిపల్ ఆఫీస్‌లో క్షుద్రపూజల కలకలం


