NZB: ఫిలిప్పీన్స్ పర్యటన ముగించుకొని శనివారం జిల్లాకు విచ్చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇందల్వాయి టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి సాదర స్వాగతం పలికారు. విదేశీ పర్యటనతో జిల్లాలోని గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక ప్రయోజనం కలగనుందని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన నాయకులు


