SDPT: అక్కన్నపేట ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పెద్దతండాకు విచ్చేసిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు గ్రామీణులు ఘన నిరాజనం పట్టారు. ఈ సందర్భంగా రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.2 కోట్లతో పెద్దతండా-అవ్వకుంట బీటీ రోడ్డు పనులకు మంత్రి భూమిపూజ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో రవాణా కష్టాలు తీరనున్నాయని ఆయన అన్నారు.
తెలంగాణ
VIDEO: అక్కన్నపేటలో రూ.2.20 కోట్లతో అభివృద్ధి పనులు


