KRNL: ఆదోని కొండల్లోని శ్రీ కోట విఘ్నేశ్వర స్వామి ఆలయంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. భక్తులు, అర్చకులకు కనీస నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆలయ బావిలో నీరు ఉన్నా వినియోగానికి అనుకూలంగా లేదని అర్చకులు తెలిపారు. బోరు ఏర్పాటు చేస్తే వినాయక చవితికి వచ్చే వేలాది మంది భక్తులకు నీటి సమస్య తీరుతుందని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కోట విఘ్నేశ్వర ఆలయంలో నీటి కష్టాలు


