GDWL: ఉండవెల్లి(M) పుల్లూరు గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ అనారోగ్యంతో కర్నూలులో మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వారి ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే


