హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం

ASF: కాగజ్ నగర్ మండలం RR కాలనీ ప్రాథమిక పాఠశాల పాత భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. పైకప్పు పెచ్చులు ఊడిపోతూ, గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. వర్షాలకు భవనం ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదం జరగకముందే చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.