BDK: కరకగూడెం మండలం శ్రీరంగపురంలో శనివారం అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు, పుస్తకాలు, స్టేషనరీ అందించారు. కరకగూడెం, అనంతారం పాఠశాలలకు తాగునీటి సౌకర్యం కోసం చెరో రూ.15 వేల సాయం ప్రకటించారు.
తెలంగాణ
విద్యార్థుల భవిష్యత్తుకు అమ్మనాన్న ట్రస్ట్ చేయూత


