హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మంచినీటి చెరువులో ఉప్పునీరు చెరుతుంది'

కృష్ణా: మచిలీపట్నం పెదపట్నం పంచాయతీలో మంచినీటి చెరువులోకి గత 20 రోజులుగా ఉప్పునీరు చేరడంతో మూడు గ్రామాల ప్రజలు, పశువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం ఇంఛార్జ్ పేర్ని కిట్టు ఆరోపించారు. చెరువులోని ఉప్పునీటిని తొలగించి వెంటనే మంచినీరు నింపాలని పేర్ని కిట్టు డిమాండ్ చేశారు.